5 కోడిగుడ్ల దోసె ఎప్పుడు అయినా తిన్నారా
రాణెమ్మ హోటల్ తిరుపతి
మీరు ఎక్కడ అయినా ఒక కోడి గుడ్డు దోసె చూసి ఉంటారు లేకపోతే డబల్ ఎగ్ దోసె చూసి ఉంటారు కానీ తిరుపతి లో ఉన్న రాణెమ్మ హోటల్ లో మాత్రం ఒకేసారి ఐదు కోడి గుడ్ల తో ఎగ్ దోసె వేస్తారు.
నమస్తే ఫ్రెండ్స్ మన ఆహారం అలవాటు బ్లాగ్ లో ఈరోజు ఒక కొత్త హోటల్ గురించి తెలుసుకుందాం తిరుపతి చదివే విద్యార్థులు బాగా ఇష్టపడే హోటల్స్ లో ఈ రాణెమ్మ హోటల్ చాలా ఫేమస్ అయ్యింది.
ఈ రాణెమ్మ హోటల్ ఫేమస్ అవడానికి కారణం తక్కువ డబ్బు తో ఎక్కువ ఫుడ్ పెట్టె హోటల్ లో ఇదే ఫస్ట్ అని చెప్పాలి.
రాణెమ్మ హోటల్ ఎక్కడ ఉంది
ఈ రాణెమ్మ హోటల్ వొచ్చి శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీ దగ్గర ఉంది. ఇది మొత్తం తిరుపతి లో నాన్వెజ్ బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క హోటల్.
రాణెమ్మ హోటల్ టిఫిన్ ఏమేమి ఉంటుంది
- గోబీ రైస్ -50₹
- ఎగ్ రైస్ -50₹
- వెజ్ రైస్ -40₹
- చికెన్ రైస్ - 90₹
- గోబీ న్యూడల్స్ - 50₹
- వెజ్ నూడిల్స్ - 40₹
- ఎగ్ నూడిల్స్ - 50₹
- చికెన్ నూడిల్స్ -90₹
- ఎగ్ గోబీ రైస్ - 60₹
- గోబీ మంచూరియ -50₹
- చికెన్ 65 - 120₹
రాణెమ్మ హోటల్ లో పాపులర్ టిఫన్స్
రాణెమ్మ హోటల్ లో 5 ఎగ్దో సె చాలా పాపులర్ అయ్యింది. ఎగ్ దోసె లోకి చికెన్ సెర్వ ఇస్తారు. దీని కాస్ట్ 50₹.
పూరి చికెన్ కర్రీ ఎగ్ దోసె తరువాత ఎక్కువ అమ్ముడుపోయే టిఫన్ లో పూరి చికెన్ సెర్వ.
చికెన్ బిర్యానీ ఇంకా చాలా ఉన్నాయి.
ఈ హోటల్ స్టూడెంట్స్ కీ బాగా ఉపయోగ పడుతుంది.
Comments
Post a Comment