బడి హౌస్ చిరు ధాన్యల బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఎప్పుడు అయినా
బడి హౌస్ (badi house)
నమస్తే ఫ్రెండ్స్ మన "aharam alavatu " బ్లాగ్ కీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రాగి పిండి తో కానీ సజ్జల పిండి తో తయారు చేసిన తిండి తిన్నారా ఎప్పుడు అయినా.
ఎందుకంటే ఈ చిరు ధాన్యాల తిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ఈ హోటల్ ఓనర్ చెప్తున్నారు అయితే ఈ హోటల్ లో ఏమేమి అల్పాహారం తయారు చేస్తారు అని ఒకసారి చూద్దాం.ఇంకా కొన్ని వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
Millets breakfast అంటే ఏమిటీ?
మిల్లెట్స్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. అంటే రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు ఇంకా కొన్ని రకాల చిరు దాన్యాలు వీటితో తయారు చేసే తిండి ని "మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ " అని పిలవడం జరుగుతుంది.
Badi House location
ఈ బడి హౌస్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో బోడుప్పల్ లో ఉంది ఇది చాలా బాగా ఫేమస్ అయ్యింది.
Badi House Food menu:-
ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ మెనూ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ ఏ ఆహారం దొరుకుతుంది అని మనం చుస్తే కనుక.
ఇప్పుడు చుడండి మెనూ ప్రైస్ ఎలా ఉందొ తెలుస్తుంది. ఇక్కడ అని ప్యూర్ అంతేంటిక్ వే లో ఫుడ్ మీకు ఆరోగ్యం మరియు ఆనందాన్ని మీకు ఇస్తాయి.
మీకు ఈ పోస్ట్ నచ్చితే ఇప్పుడే షేర్ చెయ్యండి
Comments
Post a Comment