Posts

5 కోడిగుడ్ల దోసె ఎప్పుడు అయినా తిన్నారా

Image
 రాణెమ్మ హోటల్ తిరుపతి మీరు ఎక్కడ అయినా ఒక కోడి గుడ్డు దోసె చూసి ఉంటారు లేకపోతే డబల్ ఎగ్ దోసె చూసి ఉంటారు కానీ తిరుపతి లో ఉన్న రాణెమ్మ హోటల్ లో మాత్రం ఒకేసారి ఐదు కోడి గుడ్ల తో ఎగ్ దోసె వేస్తారు. నమస్తే ఫ్రెండ్స్ మన ఆహారం అలవాటు బ్లాగ్ లో ఈరోజు ఒక కొత్త హోటల్ గురించి తెలుసుకుందాం తిరుపతి చదివే విద్యార్థులు బాగా ఇష్టపడే హోటల్స్ లో ఈ రాణెమ్మ హోటల్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ రాణెమ్మ హోటల్ ఫేమస్ అవడానికి కారణం తక్కువ డబ్బు తో ఎక్కువ ఫుడ్ పెట్టె హోటల్ లో ఇదే ఫస్ట్ అని చెప్పాలి. రాణెమ్మ హోటల్ ఎక్కడ ఉంది ఈ రాణెమ్మ హోటల్ వొచ్చి శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీ దగ్గర ఉంది. ఇది మొత్తం తిరుపతి లో నాన్వెజ్ బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క హోటల్. రాణెమ్మ హోటల్ టిఫిన్ ఏమేమి ఉంటుంది గోబీ రైస్ -50₹ ఎగ్ రైస్ -50₹ వెజ్ రైస్ -40₹ చికెన్ రైస్ - 90₹ గోబీ న్యూడల్స్ - 50₹ వెజ్ నూడిల్స్ - 40₹ ఎగ్ నూడిల్స్ - 50₹ చికెన్ నూడిల్స్ -90₹ ఎగ్ గోబీ రైస్ - 60₹ గోబీ మంచూరియ -50₹ చికెన్ 65 - 120₹ రాణెమ్మ హోటల్ లో పాపులర్ టిఫన్స్ రాణెమ్మ హోటల్ లో 5 ఎగ్దో సె చాలా పాపులర్ అయ్యింది. ఎగ్ దోసె లోకి చికెన్ సెర్వ ఇస్తారు. దీని కాస్ట

బడి హౌస్ చిరు ధాన్యల బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఎప్పుడు అయినా

Image
 బడి హౌస్ (badi house) నమస్తే ఫ్రెండ్స్ మన "aharam alavatu " బ్లాగ్ కీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రాగి పిండి తో కానీ సజ్జల పిండి తో తయారు చేసిన తిండి తిన్నారా ఎప్పుడు అయినా. ఎందుకంటే ఈ చిరు ధాన్యాల తిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే ఈ హోటల్ ఓనర్ చెప్తున్నారు అయితే ఈ హోటల్ లో ఏమేమి అల్పాహారం తయారు చేస్తారు అని ఒకసారి చూద్దాం.ఇంకా కొన్ని వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. Millets breakfast అంటే ఏమిటీ? మిల్లెట్స్ అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది. అంటే రాగి, జొన్న, సజ్జలు, కొర్రలు ఇంకా కొన్ని రకాల చిరు దాన్యాలు వీటితో తయారు చేసే తిండి ని "మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ " అని పిలవడం జరుగుతుంది. Badi House location ఈ బడి హౌస్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ లో బోడుప్పల్ లో ఉంది ఇది చాలా బాగా ఫేమస్ అయ్యింది. Badi House Food menu:- ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ మెనూ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఏ ఏ ఆహారం దొరుకుతుంది అని మనం చుస్తే కనుక. ఇప్పుడు చుడండి మెనూ ప్రైస్ ఎలా ఉందొ తెలుస్తుంది. ఇక్కడ అని ప్యూర్ అంతేంటిక్ వే లో ఫుడ్ మీకు ఆరోగ్యం మరియు ఆనందాన్ని మీకు ఇస్తాయి. మీకు ఈ పోస్ట్ నచ

కాకరకాయ బజ్జిలు తిన్నారా ఎప్పుడు అయినా

Image
 కాకరకాయ బజ్జిలు రెసిపీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకరకాయ బజ్జిలు ఎలా తయారు చేస్తారు అని ఒక లుక్ వేద్దాం పదండీ. మనం ఇప్పటివరకు మిరపకాయ బజ్జిలు, ఆలు బజ్జిలు ఎన్నో రకాలు బజ్జిలు చూసాం మరియు తిన్నాం అయితే ఇప్పుడు ఈ కాకరకాయ బజ్జిలు బాగుంటాయా లేదా అనేది ఒకసారి చేసుకొని తింటే తప్ప తెలీదు. కాకరకాయ బజ్జిలు  కాకరకాయ బజ్జిలు చేయడానికి కావలసినవి కాకరకాయ బజ్జిలు చేయడానికి ఏమేమే కావాలి అనుకుంటున్నారు. తెలుసుకుందాం పదండీ. కాకరకాయ శనగ పిండి మొక్కజొన్న పిండి కారం రుచికి తగినంత ఉప్పు నూనె తయారీ విధానం :- ముందుగా మనం ఒకటి రెండు కాకరకాయ తీసుకొని చిన్నగా మరియు రౌండ్ గా ముక్కలు కట్ చేసుకోవాలి. తరువాత లోపల ఉన్న విత్తనాలు అన్ని తీసి నీళ్ళల్లో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్ మొక్కజొన్న పిండి మరియు రెండు కప్ లు శనగ పిండి కొంచెం కారం అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే పిండి మందంగా కాకుండా కొంచం నీళ్లలాగా ఉండాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఒక కడాయి లో వంటనునే పోసి బాగా వేడి అయినా తరువాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు పిండిలో అద్ది నూనెలో వేయాలి. ఇది ప

నెల్లూరు పెద్దిరెడ్డి చేపల పులుసు కీ ఎందుకు అంత డిమాండ్

Image
 నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక traditional ఆహారం మరియు ఇది చాలా ప్రాఖ్యాతి పొందిన చేపల పులుసు. ఇది రుచిగా ఉంటుంది అని తిన్నవాళ్లు చెప్తుంటారు. అయితే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎందుకు ఫేమస్ అయ్యింది అని ఈరోజు తెలుసుకుందాం. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు  నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తయారు చేయు విధానం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు చేప (కోరామిను ) చింతపండు ఉల్లిపాయ టమోటా మామిడి కాయలు ఇవి చాలా ముఖ్యమైన పదార్థాలు తయారీ విధానం :- ముందుగా మనం చింతపండు ని ఒక పాత్రలో వేసుకొని బాగా నానా బెట్టుకోవాలి. తరువాత మనం ఉల్లిపాయ ముక్కలు, టమోటా మామిడి అన్ని బాగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర ని కట్టెల పొయ్యి మీద ఒకపాత్ర లో నూనె వేసుకోవాలి. అందులో ఆవాలు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చెయ్యాలి. అంత బాగా ఫ్రై అయినా తరువాత టమోటా మరియు మామిడి ముక్కలు వేసుకొని ధనియా పొడి మరియు కారం పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు రసం పోయాలి. ఇలా 15 or 20 నిముషాలు బాగా

ఆహారం అలవాటు పరిచయం

Image
 ఆహారం అలవాటు పరిచయం  ఇది మన బ్లాగ్ ఇందులో మనం ప్రతిరోజు తినే ఆహారం అలవాట్ల గురించి మనం ఇందులో చర్చించుకుంటాం మరియు చాలా మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన హోటల్లు మరియు చాలా పాత హోటళ్ల గురించి మీకు వివిధ ప్రదేశాలలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు మరియు వాళ్ళ సంప్రదాయమైన ఆహారం తయారు చేసే విధానం మరియు కొన్ని చారిత్రాత్మక ప్రదేశాలలో దొరికే మంచి ఆహారం అంటే విందు భోజనం అల్పాహారం వంటి వాటిని మీకు పరిచయం చేయడమే ఆహారం అలవాటు బ్లాక్ యొక్క ఉద్దేశం.  మరి మీరు ఈ ఆహారం అలవాటు బ్లాగ్ గురించి మీ ఉద్దేశం మరియు మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీరు నిర్మొహమాటంగా కామెంట్ ద్వారా తెలియజేయవచ్చు.  ఇప్పుడు మనందరికీ తెలిసిందే చాలామంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే చేస్తున్నారు. వాళ్లు ఏదైనా ఒక హోటల్ కి వెళ్లి అక్కడ ఫుడ్డు ఎలా ఉందో రుచి చూసి చెప్పడం మరియు అక్కడ ఉన్న సౌకర్యాలు గురించి వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వంటివి చాలా చేస్తున్నారు.  కనుక మనం కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వెళ్ళు ఇచ్చే ఒపీనియన్స్ బేస్ చేసుకొని మనం వాళ్ళ స్టోరీని ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. మీకు కూడా ఎక్కడైనా ఫుడ్డు తినే ఎక్స్పీరియన్స్ లో మీకు బాగా చేదు అన